గ్యాస్ ట్రబుల్ లక్షణాలు..నివారణ..!

సిద్దిపేట:గ్యాస్ ట్రబుల్ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది.ఇది మనిషిని చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది.దీనినే ఒక విధంగా ‘ఇది తలెత్తుతుంది.వేళకు ఆహారం తీసుకో కపోవడం.మానసిక వత్తిడికి గురి కావడం రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం,మసాలాతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం..ఇలా కొన్ని కారణాలు గ్యాస్ ట్రబుల్ కు దారి తీస్తాయి. హార్మోన్ల అస్తవ్యవస్థత తదితర కారణాలు కూడా గ్యాస్ ట్రబుల్ ను కలిగిస్తాయి ఆహారం తీసుకున్న అనంతరం జీర్ణం కాక కడుపునొప్పి రావడం అలాగే మలబద్ధకం ఏర్పడడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి.మరి నివారణకు ఆహారాన్ని ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగాల్సి ఉంటుంది.నిల్వ ఉంచిన పచ్చళ్లను తినేయడం మానేయాలి.మసాలాలు వేపుళ్లు ఆయిల్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ ఆల్కాహాల్ టీ కాఫీలు అధికంగా తీసుకోవడం మానేయాలి.పీచు పదార్థాలు ఎక్కువగా తాజాగా ఉన్న కూరగాయాలు తీసుకోవాలి.కడుపునిండుగా ఒకేసారి ఆహారం తీసుకోవద్దు.మరీ ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవడమే కాకుండా ఎక్కువగా నీరు తాగాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here