హైదరాబాద్:థాయ్లాండ్ కు చెందిన చార్న్ జాన్వాచకల్కు 72 ఏళ్లు.ఆయన భార్య 21 ఏళ్ల క్రితం కన్నుమూసింది.భార్య మరణాన్ని తట్టుకోలేని అతను ఆమె ఉన్న శవపేటికతో ఇంతకాలం సహ జీవనం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్ 30న భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు.’చిన్న పని మీద బయటకు వెళ్తున్నావు అంతేనమ్మా కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చేస్తావట’అని ఆమెను ఖన నం చేసే సమయంలో చార్న్ చెప్పాడు.
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...