జగిత్యాల తాజా కబురు: సైన్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసా పత్రం అందించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి స్వచ్ఛంద సేవా సైన్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థను గుర్తించి సభ్యులను మరియు ఫౌండర్ కాసారపు శేఖర్ గౌడ్ ను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని యువతకు ఆదర్శంగా ఉన్నాయని, తల్లి లేని ఆడపిల్లకు పెళ్లి చెయ్యడం,ఇల్లు లేని ఒక అమ్మకు ఇల్లు నిర్మించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు, ముందు ముందు చేసే సేవ కార్యక్రమాలకు తన వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు.
Home సామాజిక వార్తలు షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సేవ సంస్థ ను అభినందించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ జి....