వాలేంటైన్ డే బహుమతి అంటు టాటా పేరిట మీ ఫోన్ లో ఉన్న డాట చోరీ-తస్మా జాగ్రత్త…

వాలేంటైన్ డే బహుమతి అంటు టాటా పేరిట మీ ఫోన్ లో ఉన్న డాట చోరీ-తస్మా జాగ్రత్త…

సైబర్ నేరాలకు కాదేది అనర్వం అన్నట్టు సాగుతుంది ఇప్పటి పరిస్థితి, ఈ నెల 14న ప్రేమిక దినోత్సవం (వాలేంటేన్ డే) హ్యాకర్లు బ్రహ్మండంగా వాడుకుంటున్నారు,మీ ఫోన్ కు ఓ లింకు వస్తుంది, ఆ లింకులో ఈ ప్రేమికుల రోజుకు ఓ గిఫ్టు అంటు సారంశం ఉంటుంది, అది నొక్కండి మీకు వివిధ కంపెనీ లకు సంభందిన ఫోన్లు వస్తాయి అంటు వస్తుంది, ఒక్కసారి నొక్కగానే లింకు ఓపెన్ అవుతుంది, అందులో ఓ గేమ్ ఆట ఉంటుంది దానిని నువ్వు ప్రెస్ చెయ్యగానే నీకు ముబైల్ ఫోన్ వచ్చిందని మీ ఫోన్ నంబర్ ఇవ్వాలని అడుగుతుంది,నొక్కామనుకో మీకు బహుమతి వచ్చింది, మీరు ఈ లింకును ఐదు గ్రూపులకు, యాబై మందికి పంపాలని సూచిస్తుంది, అలా పంపిన అనంతరం ఒక ఆప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెపుతుంది, దానిని డౌన్ లోడ్ చేసుకున్నావో ఇక కథ కంచికి మీ ఫోన్ లోనీ డాట వాళ్ల చేతికి వెళుతుంది, ఇలా డాటనే కాదు సదురు బ్యాంకు అకౌంట్ కు లింకు ఉన్న ఆప్ డౌన్ లోడ్ చేసుకున్నవాళ్ల అకౌంట్ నుండి డబ్బులు కూడా డమాల్ అంటున్నాయి, ఇది సైబర్ నేరగాళ్లు ఆడుతున్న టాటా ఆట అని ,ఈ ఉచ్చులో చిక్కుకొని మీ వ్యక్తిగత డాటను ఇతర చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని సైబర్ పోలిసులు చెపుతున్నారు, ఏ పెద్ద కంపెనీ తమ ప్రమోసన్ ను నేరుగా అడ్వర్టైజింగ్ రూపంలో లేకా లీగల్ గా ఇస్తుందికానీ ఇలా అనఫీషియల్ గా ప్రమోట్ చెయ్యదని చెపుతున్నారు…ఎవరు కూడా ఇలాంటి మెస్సెజ్ ల లింకులను ఓపెన్ చెయ్యవద్దని చెపుతున్నారు సైబర్ క్రైం అధికారులు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here