వడ్డీ లెక్కల ఆప్ రూపకల్పన… గ్రామీణ ప్రాంతంలో వడ్డీల లెక్కలకు ఇంటిపక్కలవాళ్లు ఇబ్బందులు పడుతుండటంతో ఆప్ రూపొందించిన వెల్లుల్లా యువకుడు..

వడ్డీ లెక్కల ఆప్ రూపకల్పన… గ్రామీణ ప్రాంతంలో వడ్డీల లెక్కలకు ఇంటిపక్కలవాళ్లు ఇబ్బందులు పడుతుండటంతో ఆప్ రూపొందించిన వెల్లుల్లా యువకుడు..

పల్లెల్లో నిత్యం అప్పులు తీసుకోవటం తీసుకున్న అప్పుకు వడ్డీలు కట్టడం చూస్తుంటాం, రూపాయిక రెండు చొప్పున ,మూడు చొప్పున అంటు వడ్డీలు తీసుకొని అప్పులు ఇస్తుంటారు, అయితె గ్రామీణ ప్రాంతంలో నివసించె చాలమందికి ఈ లెక్కల గురించి సరిగ్గా తెలియదు, దాంతో ఎప్పుడు పక్కవారి సాయం తీసుకోవాలి, లెక్కలు చేసి వడ్డీలు కట్టాలి, ఒక్కోసారీ లెక్కలు తెలియవని అధికంగా వడ్డీలు తీసుకున్న సందర్బాలు కూడా ఉంటాయి, ఇవన్నీ ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు చెపుతున్నామంటె వడ్డీల లెక్కలు తెలియకా తన కల్లముందు ఇబ్బందులు పడుతున్న వాళ్లకోసం ఓ కుర్రాడు వడ్డీ లెక్కల ఆప తయారు చేశాడు..

tajakaburu

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు నల్ల నరేశ్, హైదారాబాద్ లో సాప్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు, అయితె బాల్యం నుండి బయట చుదువులు చదివిన నరేశ్ కు కరోనా లాక్ డౌన్ తమ గ్రామంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా చూసె అవకాశం దొరికింది, తమ ఇంటి చుట్టుపక్కలవాళ్లు వడ్డీలకు డబ్బులు తీసుకొని సంవత్సరం తర్వాత వడ్డీ కట్టాల్సి వస్తె వాళ్లు చెప్పినంత ఇచ్చివచ్చిన సంఘటన చూశాడు, కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టడం గమణించాడు, దాంతో వడ్డీలకు సంబందించిన ఒక ఆప్ తయారు చేసి సులువుగా అందరికి అర్థం అయ్యెలా వడ్డీ లెక్కలు వేసుకునెలా రూపొందించాలని అనుకొని ఆప్ డెవలప్ చెయ్యడం ఆరంభించాడు, కొన్ని రోజులకు ముబైల్ ఆప్ పూర్తి స్తాయిలో విజయవంతం అయింది,సదరు వ్యక్తి ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులకు నెలకు ఎంత వడ్డీ, సంవత్సరానికి ఎంత ,అనె ఆంశాలు సులువుగా అర్థం అయ్యోట్టు రూపొందించాడు, అంతెకాదు ఫోన్ పై కాస్తా పరిజ్జానం ఉన్నవారికి దానిని ఎలా ఉపయోగించాలో వివరించటం ఆరంబించాడు, ముబైల్ పోన్ లో దొరికె వడ్డీ ఆప్ ను గ్రామంలోనె కాదు ఇతర ప్రాంతాల వారు కూడా డౌన్లోడ్ చేసుకుని సులువుగా వడ్డీ లెక్కలు వేస్తున్నారని, వడ్డీపై అవగాహాన లేని వారు ఈ ముబైల్ ఆప్ ద్వారా అసలు ఇచ్చిన డబ్బులు నెల నెల కట్టాల్సిన డబ్బులు, సంవత్సరంలో చెల్లించాల్సిన డబ్బులను రూపొందించానని, తమ గ్రామంలోని ప్రజలను చూసి అలాంటి వారి కోసం ఇలాంటి ఆప్ అయితె బాగుంటుందని అనుకున్నానని చెపుతున్నాడు, అంతెకాదు గ్రామంలోని యువకులకు  ఈ ఆప్ వాడటం ఎలా అనె దానిపై సలహాలు ఇస్తున్నాడు..

tajakaburu

వడ్డిలకు చక్రవడ్డీ, బారు వడ్డీ, భూచక్ర వడ్డీ అంటు కొందరు వ్యాపారులు ఆమాయక ప్రజల నుండి మొసపోకుండా ఈ కుర్రోడు చేసిన ఈ ముబైల్ ఆప్ బానే ఉపయోగపడుతుంది……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here