మెట్ పల్లి బసు డిపోలో ఆకాశం అంచున నుండి అద్బుతమైన సుడిగాలి…ఆసక్తిగా తిలకించిన సిబ్బంది

మెట్ పల్లి బసు డిపోలో ఆకాశం అంచున నుండి అద్బుతమైన  సుడిగాలి…ఆసక్తిగా తిలకించిన సిబ్బంది…

మెట్ పల్లి బస్ డిపోలో సుడిగాలి, ఐదునిమిషాల పాటు ఆసక్తిగా చూసినా ప్రజలు…..

తాజాకబురు డెస్క్:జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బసు డిపోలో ఈ రోజు (tornado)సుడిగాలి తన విశ్వరూపాన్ని చూపించింది, ఉదయం సమయంలో ఆర్టీసి బసు డిపోలో ఒక్కసారిగా సుడిగాలి గిటారేసి ఆకాశం అంచున తాకుతున్నట్టు కనిపించటంతో ముందుగా భయానికి లోనైనా ఉద్యోగులు, సిబ్బంది ఆ తర్వాత తీక్షణంగా చూశారు, సుమారు ఐదు నిమిషాల పాటు ఆకాశంలో పెరుగుతు, పెరుగుతూ చూపరులను ఆకట్టుకుంది, అరుదుగా కనిపించె ఇలాంటి సుడిగాలు చూడటంతో ఒక రకంగా కొత్తగా అనిపించిందని అంటున్నారు, అయితె అక్కడె ఉన్న సిబ్బంది సుడిగాలిని తమ సెల్ ఫోన్లో భందించారు, ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here