జగిత్యాల మార్చి 12, తాజా కబురు ప్రతినిధి: రాయికల్ పట్టణం లోని పెద్ద చెరువుకు ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ డి 52 ద్వారా నీరు నింపడం వల్ల పంటలు మునిగిపోయాయని,తూములు మూసి నీటిని చెరువులోకి పంపుతున్నారని దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని స్థానిక తహశీల్దార్ కుందారపు మహేశ్వర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.చెరువు క్రింద యేసంగి పంటలు పొట్ట దశలో ఉన్నాయని నీరు వదలడం వల్ల పంటలు మురిగిపోతాయని వెంటనే స్పందించి తూములు తెరిచి నీటిని బయటకు పంపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు శివనీతి అమరేందర్, నేమిల్ల నారాయణ, గంగుల శ్రీనివాస్, ఆడేటి రాజేందర్,బొమ్మెన రాజన్న , పంచతీ మహేష్, శివానీతి గంగారం,గంగుల రాజన్న , కోల రమేష్ తదితరులు పాల్గొన్నారు
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...