కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కొత్త బ్రిటీష్ కరోనా స్ట్రైన్

కొన్ని రోజులు స్థబ్ధంగా ఉన్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది,రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాటశాలలో ఒక విద్యార్థికి,ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ఈ అదె మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా కొత్త స్టైన్ వచ్చింది,కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత వారం రోజుల క్రితం దుబాయ్ నుండి స్వదేశానికి వచ్చాడు అయితె వచ్చిన నుండి లక్షణాలు ఉండటంతో స్తానికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు,దాంతో కరోనా పాజిటివ్ అని తేలింది, అంతేకాదు కొత్త స్టైన్ గా వైద్యులు గుర్తించారు, ఆ వ్యక్తి గ్రామంలో ఎవరెవరిని కలిసారో వాళ్లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది,కరోనా పట్ల ప్రజలు పూర్తిస్తాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు,కనీషం మాస్క్ కూడా ధరించకపోవటంతో కేసులు నమోదు అవుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here