అమ్మనాన్నల ప్రోద్బలంతో ఉస్మానియా యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్న తేజస్సినికి…

అమ్మనాన్నల ప్రోద్బలంతో ఉస్మానియా యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్న తేజస్సినికి…

తాజాకబురు:తల్లితండ్రులు పిల్లలను మంచిమార్గంలో నడిపిస్తె పిల్లలు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను, ఎదుర్కోవల్సిన సవాళ్లను ఆడపిల్లలకు అమ్మనాన్నలె నేర్పించాలి, అలా అమ్మనాన్నలతో బోదన పొందిన పిల్లలు గొప్ప స్తాయికి ఎదుగుతారు, అలాగె కన్నవాళ్లకు మంచి పేరును తీసుకువస్తారు….జగిత్యాల జల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గంగుల రాంగోపాల్, అరుణ ల కూతరు తేజశ్విని, చిన్నప్పటినుండి ఆమె చూపిస్తున్న ప్రతిభకు అమ్మనాన్నలు ఎంతగానో ప్రొత్సహించారు దానికి ఫలితంగా ఈ రోజు యూనివర్సిటి టాపర్ గా నిలిచింది..

TAJAKABURU

ఉస్మానియా యూనివర్సిటీలో యంఎన్ సి మ్యాథమెటిక్స్ లో టాపర్ గా నిలిచిన కోరుట్ల పట్టణానికి చెందిన గంగుల తేజస్విని గోల్డ్ మెడలను అందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో యుఎన్ సి మ్యాథమెటిగ్ విద్యను అభ్యసించి యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి ప్రతిభ కనబర్చిన తేజస్వినిని ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ అవార్డుకు ఎంపిక చేశారు. స్వామి వివరివంద జయంతోత్సవాలను పురస్మరించులోని మంగళవారం హైదారాబాద్ లోని కేశవ మెమోరియల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మర్ చీఫ్ స్వామి శితిలాంత్ ఆనందజీ, లేత యారియల్ ఎడ్యుకేషనల్ సోసైటి ప్రిన్సిపల్ డాక్టర్  సోమేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ ఎ.వి.సుబ్రమణ్యంల చేతుల మీదుగా తేజాన్నిగోల్డ్ మెడల్  అందజేశారు. కోరుట్ల పట్టణానికి  చెందిన సీనియర్ జర్నలిస్ట్ గంగుల రాంగోపాల్, అరుణల కుమార్తె అయిన గంగుల తేజసిని కోరుట్ల పట్టణంలోని శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలలో జెఎన్సీ ఎండిసియన్ డిగ్రీ విద్యను అభ్యసింది. గతంలో శాతవాహన యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి ప్రతిభ కనబర్చగా, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో ఎంఎసి మ్యాథమెటిక్స్ లో టాపరిగా నిలిచి తనసత్తాను చాటి, గోల్డ్ మెడల్ను పొందింది. కాగా తేజశ్విని గోల్డ్ మెడల్ అందుకోవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here