సిలిండర్ గ్యాస్ వాహానం కిందపడి 16 నెలల బాలుడు మ్రుతి,డ్రైవర్ నిర్లక్షం కారణంగా మ్రుతి చెందిన బాలుడు, శ్రీరామ సిలండర్ గ్యాస్ ఆపీసు ముందు మ్రుతదేహాంతో కుటుంబ సభ్యుల ఆందోళన..

సిలిండర్ గ్యాస్ వాహానం కిందపడి 16 నెలల బాలుడు మ్రుతి,డ్రైవర్ నిర్లక్షం కారణంగా మ్రుతి చెందిన బాలుడు, శ్రీరామ సిలండర్ గ్యాస్ ఆపీసు ముందు మ్రుతదేహాంతో కుటుంబ సభ్యుల ఆందోళన..

తాజాకబురు
తాజాకబురు

తాజాకబురు హైదారాబాద్: డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా 16 నెలల బాబు మ్రుతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది, కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన రాస గణేష్, తేజశ్వినికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు, అయితె తమ ఇంట్లో సిలిండర్ అయిపోవటంతో బుక్ చేసుకున్నారు, కోరుట్లలోని శ్రీరామ సిలిండర్ గ్యాస్ టాటా ఏసి వాహానం ఇంటి ముందు వచ్చి ఆగింది, ఖాళీ సిలిండర్ బుడ్డి అప్పజెప్పిన తేసశ్విని డబ్బులు తక్కువ పడటంతో తనతో ఉన్న తమ కొడుకు రియాన్స్ ను అక్కడ నిలబెట్టి ఇంట్లోకి వెళ్లింది, ఖాళీ గ్యాస్ సిలిండర్ వద్ద నిలబడిన రియాన్స్ పైకి టాటా ఏసి నడుతున్న డ్రైవర్ వెనుకకు తీశాడు, దాంతో అక్కడె ఉన్న బాబు వాహానం కిందపడి అక్కడికక్కడె మ్రుతి చెందాడు, అయితె తమ బాబు మ్రుతికి కారణమైన డ్రైవర్ పై అలాగె శ్రీరామ గ్యాస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాబు భందువులు కోరుట్ల సిలిండర్ ఆఫీసు ముందు భైటాయించారు, 16 నెలల బాలుడి మ్రతికి కారణమైన వారిని శిక్షించాలని వారు డిమాండు చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here