తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి

 

తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండ లో దారుణం చోటుచేసుకుంది లంబాడి తండ కు చెందిన స్వాతి అనే (24) వితంతు పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్తో దాడి చేశారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా స్వాతిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యాసిడ్ దాడికి పాల్పడ్డారు ఎక్కడి నుండి వచ్చారన్న విషయం తెలిసి రాలేదు తీవ్ర గాయాలపాలైన స్వాతి అసుపత్రిలో చికిత్స పొందుతుంది..స్వాతిది ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ అయితె అదె మండలం డబ్బా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కి ఇచ్చి వివాహం చేశారు వివాహం చేసిన సంవత్సరానికి  అనారోగ్యంతో అతను మృతి చెందాడు, అప్పటికే ఒక కొడుకు జన్మనిచ్చిన స్వాతి ఓ వివాహా కార్యక్రమానికి హాజరు కావటానికి వచ్చిన స్వాతి అమె చెల్లెలు తిమ్మాపూర్ బస్టాండు సమీపంలో హెల్మెట్ పెట్టుకోని బైక్ పై వచ్చిన ఇద్దరు యాసిడ్ తో దాడి చేసి వెళ్లిపోయారు, అపస్మారక స్థితికి చేరుకున్న స్వాతిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here