జగిత్యాల జిల్లాకు చెందిన ఐదుగురి జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కక్కరికి లక్షా రూపాయల చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటిఆర్

జగిత్యాల జిల్లాకు చెందిన ఐదుగురి జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కక్కరికి లక్షా రూపాయల చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటిఆర్…

జగిత్యాల జిల్లాలో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మృతి చెందిన ఐదు జర్నలిస్టు కుటుంబాలకు ఈ రోజు హైదరాబాదు లోని జలవిహారిలో ఒక్కక్క కుటుంబానికి రాష్ట్ర ఐటిశాఖ మంత్రి,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చేతుల మీదుగా లక్షా రూపాయల చెక్కులను అందుకున్నారు.జగిత్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టు యండి ఖలీలొద్దిన్,బార్య తస్లీమ్ తబస్సుమ్,ధర్మపురికి చెందిన జర్నలిస్ట్ అనంతుల నర్సయ్య బార్య విమల,కోరుట్ల అల్లె సంగయ్య బార్య రాజమణీ,రాయికల్ కు చెందిన జర్నలిస్టు పి.మధుసుదన్ బార్య రాధ,ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ కు కె. రంగయ్య బార్య పేరు ప్రేమలతలకు ఈ రోజు ఒక లక్షా రూపాల చెక్కులను అందుకున్నారు.అలాగె నెల నెలకు మూడువేల పెన్షన్, పిల్లల ఉన్నత చదువుకు వెయ్యి రూపాలు అందించనున్నారు,ఈ కార్యక్రమంలో TUWJ-143 రాష్ట్ర అధ్యక్షుడు గంగుల రాంగోపాల్,జగిత్యాల జిల్లా ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్,

,యండి ఫిరోజ్ జమాన్,జంగ ముఖేష్,శ్రీగద్దె రత్నాకర్ లు పాల్గోన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here