కథలాపూర్ మండలం పోతారం మల్లన్న జాతరలో షాట్ సర్కూట్ ఆటో దగ్ధం, తప్పిన ప్రమాదం..

తాజాకబురు కథలాపూర్:జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో షాట్ సర్య్కూట్ తో ఆటో దగ్ధం అయిన సంఘటన చోటు చేసుకుంది, ఈ రోజు గ్రామంలోని ప్రసిద్దిగాంచిన లొంకరామన్న ఆలయం వద్ద మల్లన్న జాతర జరిగింది, ఈ క్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హజరయ్యారు, అక్కడికి వచ్చిన భక్తులు జాతర చూసెందుకు కొందరు వెల్లగా ముగ్గురు ఆటోలు ఉండిపోయారు, ఆటోను ఓ కరెంటు పోలు పక్కన నిలపడంతో విద్యుత్ వైరు తెగిపడటంతో అక్కడె ఉన్న ఆటోకు షాక్ తగిలింది, అది గమణించిన ముగ్గురు అప్రమత్తమై అందులోనుండి దూకి వెల్లిపోయారు, దాంతో ప్రమాదం తప్పింది, విద్యుత్ అధికారుల నిర్ణక్ష్యం కారణంగానె ఈ సంఘటన చోటుచేసుకుందని స్తానికులు తెలుపుతున్నారు…