42.2 C
Hyderabad
Friday, May 3, 2024

ఉగాదిని ముస్లింలు కూడా జరుపుకుంటారు తెలుసా..?

జగిత్యాల:ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ.తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది.కాబట్టి ఇది తెలుగు వారి పండు గ గుర్తింపు తెచ్చుకుంది.పులుపు,తీపి,కారం,వగరు,చేదు,ఉప్పు షడ్రుచుల మిశ్రమమే ఉగాది.వసంతుడు చెరకుగడతో...

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి...

విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?

హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్‌లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...

కోరిన కోర్కెలు తీర్చుతున్న కొత్తపేట నాగన్న

ఘనంగా 4 రోజుల జాతర ఉత్సవాలు నాగాలయ పరిసర ప్రాంతాల్లో జాతర ఏర్పాట్లు ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు జాతర ఉత్సవాలు జగిత్యాల మార్చి 11, తాజా కబురు ప్రతినిధి:కోరిన కోర్కెలు తీర్చే కొత్త...

రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని..తీన్మార్‌ మల్లన్నపై కేసు.?

హైదరాబాద్:తీన్మార్‌ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.ఓ ప్రముఖ ఛానల్‌ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకున్నాడు మల్లన్న.తీన్మార్‌ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్‌.అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

బ్రహ్మ..మనుషుల తల రాతలు నిజంగా రాస్తాడా.?

జమ్మికుంట:మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కాదా మరి ఈ పూజలు పున్సకారాలు ఎందుకు? అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మ నుదు టిని రాత రాసేటప్పుడు అందు లోనే ఒక...

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమిటి..?

బెంగుళూర్:సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు.తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు.పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు....

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...