ప్రపంచ టి.బి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టిబి వ్యాధి నిర్ములనకై నిర్వహించిన ర్యాలీ..

తెలంగాణవాణి
తెలంగాణవాణి

తెలంగాణవాణి జగిత్యాల : ప్రపంచ టి.బి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టిబి వ్యాధి నిర్ములనకై నిర్వహించిన ర్యాలీ ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ ,అనంతరం ర్యాలీ గా బయల్దేరి జిల్లా టి.హబ్ సెంటర్ ని సందర్శించి మెడికల్ మరియు పారా మెడికల్ స్టాఫ్, నర్సులకు తెలంగాణ ప్రభుత్వం టి.హబ్ ద్వారా డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి అందిస్తున్న సేవల గూర్చి ఎమ్మేల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో DMHO శ్రీదర్,డిప్యూటీ DMHO జైపాల్ రెడ్డి,డా.శ్రీనివాస్,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,పార్టీ కార్మిక విభాగం శెట్టి శ్రీనివాస్,కౌన్సిలర్ లు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here