28.2 C
Hyderabad
Thursday, August 11, 2022

దెబ్బతిన్న(హరీశ్ రావు,ఈటల)18 ఏళ్ల అనుబంధం..

కరీంనగర్:తనపై విమర్శలు చేసిన మంత్రి హరీశ్ రావుపై మాజీమంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.ఇద్దరికీ 8 సంవత్సరాల అనుబంధం ఉందని అవన్నీ మర్చిపో యి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇవ్వన్నీ చెయొద్దని...

సివిల్స్ లో మెరిసిన శరత్ నాయక్..

జగిత్యాల:సివిల్ ఫలితాల్లో 370 ర్యాంకు సాధించిన జగిత్యాల నియోజక వర్గంలోని బీర్ పూర్ మండల చర్ల పల్లి గ్రామానికి చెందిన శరత్ నాయక్ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 370 వ ర్యాంక్...

చెంచులపై దాడా?హరగోపాల్‌

హైదరాబాద్‌:నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా...

పొంచి ఉన్న ముప్పు..థర్డ్ వేవ్ తప్పదు:విజయ రాఘవన్

న్యూఢిల్లీ:కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కరో నా థర్డ్‌వేవ్ అనివార్యమని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.అంతేకాకుండా రానున్న...

ఆక్సిజన్ అందక రుయా ఆస్పత్రిలో..11 మంది మృతి

తిరుపతి:కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చో టు చేసుకుంది.కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో...

నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..నియామకాలా?వైఎస్‌ షర్మిల

డిచ్‌పల్లి:తెవివిలో ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 50 మందిని నియమించారని ఎందుకని అడిగితే క్రిమినల్‌ కేసులు పెడతామని భయపెడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అ ధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.మంగళవారం డిచ్‌పల్లిలో నిర్వహించిన'నిరుద్యోగ నిరాహార...

కొత్త జోనల్ మార్పులకు కేంద్ర హోం శాఖ ఆమోదం

హైదరాబాద్:తెలంగాణలో ఉద్యోగాల కల్పన,పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జోనల్ విధా నంలోనూ మళ్లీ మార్పుచేర్పులు చేయగా,వాటికి కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది.తెలంగాణ జోనల్‌ వ్యవస్థలో...

యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు

న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...

ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...

26న ఇంటర్,30లోగా’పది’ఫలితాలు:మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్:తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇం ద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.ఇప్పటకే...

Stay connected

73FansLike
144SubscribersSubscribe
- Advertisement -

Latest article

ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..

హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...

ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు

న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...

అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు

హైదరాబాద్‌:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...