హుజురాబాద్ లో టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిందా..?
హైదరాబాద్:పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్ కావడంతో టీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది.టీఆర్ఎస్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి.గతంలోనూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో...
2 స్టేట్స్..సేమ్ రివేంజ్ పాలిటిక్స్..
హైదరాబాద్:ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే,నర్సాపురం ఎంపీ ఇద్దరూ ఇద్దరే ఎవరి స్థాయిలో వారు మంచి నాయకులే.వారిరువురూ స్వపక్షంలో విపక్షంగా మారారు.బాస్‌లకు పక్కలో బల్లెంలా మారారు.అందుకే సొంత పార్టీలకే టార్గెట్ అయ్యారు.ఏ...
అస్సాం ఎన్నికల్లో..అన్నీ అవకతవకలేనా..?
దిస్పూర్:అస్సాం శాసన సభ ఎన్నికలు అవనీతిమయంగా మారుతున్నాయి.అసలు ఓటర్లకు పోలైన ఓట్లకు పొంతనే కుదరడం లేదు.మరో వైపు విచ్చలవిడిగా డ బ్బులు రవాణా అవుతూ వాహనాలు పోలీసులకు చిక్కుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా హసావో...
వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?
ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...
పెళ్లి రోజున సంచలన నిర్ణయం తీసుకున్న”కందుల”దంపతులు..వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?
మంచిర్యాల:మరణించడం జన్మించడం ఎవరికైనా తప్పదు అని అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో "సదాశయ ఫౌండేషన్"కు తమ పెళ్లి రోజు సంద ర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం...
ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్
న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.'ఒకేఒక్కడు' సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు...
అసలు..పీఆర్సీ,ఫిట్మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?
హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా...
ఫ్రెంచ్ ఓపెన్:క్రెజికోవాకు టైటిల్
గారోస్:ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్కి చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా కైవసం చేసుకున్నది.శనివారం సాయంత్రం రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫైనల్లో రష్యాకు చెందిన 31వ సీడ్...
సర్కారు దవాఖానాలో పురుడుపోసుకున్న కలెక్టరమ్మ..ఎక్కడంటే.?
ఖమ్మం:సీనియర్ ప్రభుత్వ అధికారులు,వైద్యులు,కొంతమంది చదువుకున్న సీనియర్ రాజకీయ నాయకులు సర్కార్ బడులలో చదువుకున్నవారే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకున్నవారే.అయితే కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి.దీంతో ధన వంతులే కాదు.సామాన్య ప్రజలు కూడా...
కేటీఆర్‌కు నిరసన సెగ..
నారాయణపేట:రాష్ట్ర మున్సిపల్,ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తాకింది.కేటీఆర్ కాన్వాయ్ ని ఏబీవీవీ విద్యార్థులు అడ్డుకున్నారు.పట్టణ ప్రగతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వివిధ పట్టణాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ...