30.2 C
Hyderabad
Thursday, April 25, 2024

రాకేశ్ టికాయత్‌ పై దాడి..ఎవరు,ఎందుకు చేశారు..?

బెంగళూరు:భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్ టికాయత్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది.ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు నిరసనకారులు నల్ల సిరా తో దాడి చేశారు.దీంతో టికాయత్‌ అనుచరులు వారిపై...

ఇది నిజం నమ్మండి..16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ..వివాహం

భోపాల్:16 ఏళ్ల బాలుడు తనని కామంతో చూస్తున్నాడని 32 ఏళ్ల మహిళ గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసింది.అయితే,గ్రామపెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ మహిళకు,బాలుడికి పెళ్లి చేశా రు.దీంతో బాలుడి తండ్రి అధికారులను ఆశ్రయించాడు.సంబంధిత...

విడాకులుఇవ్వ‌కుండా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెండ్లి కూతురు

నంద్యాల:నంద్యాల జిల్లాలో ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఆస్తి తన పేరు...

డబ్బు సంపాదనకై..బాబాల అవతారం..చివరకు

హైదరాబాద్:ఈ జాబులు,వ్యాపారాలు ఎందుకు అనుకున్నారో,ఏమో ఏకంగా నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు.డబ్బు సంపాదనకై అడ్డదారి తొక్కారు.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి ఎదు లాబాద్ గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.క్షుద్రపూజల...

హైదరాబాద్‌లో మరో హత్య..

హైదరాబాద్:ఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.కూతురు లేదా కుమారుడు ప్రేమ వివాహాం చేసుకోవడం నచ్చని కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు.తమ పరు వు పోయిందని బావిస్తూ వారిని అంతమొందించేందుకు వెనుకాడడం లేదు.ఇటీవల సరూర్...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమే:సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

ఢిల్లీ:దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వి.ఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది.ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.ఈ వ్యవహారంలో పోలీసులపై హ త్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌...

నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరంగల్:దేశం లోని వివిధ రాష్ట్రా లకు చెందిన ప్రముఖ యూనివర్సి టీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకోని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయా లకు సంబంధించిన ఇంట ర్,డిగ్రీ,పీజి,బి.టెక్...

ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...

సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్​ బ్యాగులో...

నాకు అది కావాలని ‘డయల్‌ 100’కు ఫోన్‌ చేసిన యువకుడు..ఆపై ఏమిజరిగిందంటే?

హైదరాబాద్:అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు.గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్‌ 100’కు కాల్‌ చేసి ‘సార్‌.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,మీరు రావాలి’అని కోరాడు.దీంతో...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...