వెంకటేశ్వర స్వామీ దేవాలయ హుండీ లెక్కింపు..

తెలంగాణవాణి
తెలంగాణవాణి

తెలంగాణ వాణి ()కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ లెక్కింపు చేయడం జరిగింది ,ఇట్టి లెక్కింపులో నగదు రూపాయలు 72303 రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ గారు సర్పంచ్ సరదా లింగారెడ్డి ఆలయ చైర్మన్ కటకం రాజేష్ డైరెక్టర్లు వెంకటేష్ వెంకటి లక్ష్మీ రాజాం ఆలయ ఈవో సుదర్శన్ జగిత్యాల డివిజన్ ఇన్స్ పెక్టర్ రవి కిషన్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here